
Month: October 2026
Latest verified stories, reporter updates and developments from AYUSH24 NEWS.
594 STORIES • UPDATED CONTINUOUSLYTHE VOICE OF TRUTH


నేడు మంథని నియోజకవర్గంలో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పర్యటన

నవంబర్ 1న మంథనిలో గణపతి సచ్చిదానంద స్వామీజీ పాదపూజ మహోత్సవ

బాలల హక్కులు, రక్షణపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం
బాలలు తమకు ఎదురయ్యే సమస్యలను భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఎలాంటి అన్యాయం జరిగినా మౌనంగా ఉండకుండా ధైర్యంగా స్పందించాలని తెలిపారు. బాలలపై జరిగే వేధింపులు, లైంగిక…

నేడు మంథని నియోజకవర్గంలో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పర్యటన
ఉదయం 11 గంటలకు లద్మాపూర్, పుట్టపాక ప్రాంతాల్లో బాలవికాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నవంబర్ 1న గణపతి సచ్చిదానంద సరస్వతి మంథనికి రానున్న నేపథ్యంలో హెలిప్యాడ్‌తో…

నవంబర్ 1న మంథనిలో గణపతి సచ్చిదానంద స్వామీజీ పాదపూజ మహోత్సవ
ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, భక్తి మార్గాన్ని ప్రజలకు చేరువ చేయడంతో పాటు సమాజంలో శాంతి, సంతోషం, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడమే ఈ మహోత్సవ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణపతి…

పూసల కుల అభివృద్ధికి కృషి చేస్తాం
పూసల కుల అభివృద్ధికి కృషి చేస్తాం పూసల సంఘ భవన నిర్మాణానికి సహకారం అందిస్తాం: ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు పెద్దపల్లి జిల్లా పూసల సంఘం నూతన కార్యవర్గ…

హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు.. నలుగురు ప్రతివాదులకు నోటీసులు జారీ
హైదరాబాద్, అక్టోబర్ 26: తెలంగాణ హైకోర్టు కోర్టు ధిక్కరణ కేసు నం. 5110/2026లో లీవ్ పిటిషన్‌ను అనుమతించి, నలుగురు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. పిటిషన్లో పేర్కొన్న ఆరోపణలపై తమ వివరణ సమర్పించాలని ప్రతివాదులను…
Reported byMahamood MohammedAYUSH24 NEWS Reporter · October 26, 2026
ప్రజా కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందుకున్న వడ్త్య రమేష్
దేవరకొండ: హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో నూతనంగా ప్రారంభించనున్న ప్రజా కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని కోరుతూ, బీఆర్ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్‌కు ఆసుపత్రి యాజమాన్య సభ్యులు ఆహ్వాన…
Reported byMahamood MohammedAYUSH24 NEWS Reporter · October 26, 2026
తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపుపై తెలంగాణ–మహారాష్ట్ర ముఖ్యమంత్రుల కీలక భేటీ.. 152 మీటర్ల ప్రతిపాదనపై అధ్యయనానికి సానుకూల స్పందన
ముంబై, అక్టోబర్ 26, 2026, AYUSH24 NEWS ప్రతినిధి: తెలంగాణకు అత్యంత కీలకమైన తుమ్మిడిహెట్టి నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర…

లోకసాని మల్లా రెడ్డి మృతి బాధాకరం – దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
పీఏ పల్లి: మండలంలోని తిరుమలగిరి గ్రామానికి చెందిన లోకసాని మల్లా రెడ్డి మృతి బాధాకరమని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం తిరుమలగిరి గ్రామంలో మల్లా రెడ్డి భౌతికకాయానికి పూలమాల…
Reported byMahamood MohammedAYUSH24 NEWS Reporter · October 26, 2026
ఛలో ఢిల్లీ – ఓటును రక్షించుకుందాం రామ్‌లీలా మైదానంలో ప్రజా పాదయాత్ర, మహా ర్యాలీ
రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు నవంబర్ 1న న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న “ఓటును రక్షించుకుందాం” ప్రజా పాదయాత్ర, మహా ర్యాలీ కార్యక్రమానికి ప్రజలు తరలిరావాలని తెలంగాణ రాష్ట్ర భారత్ జోడో యాత్రికుడు,…
Reported byMahamood MohammedAYUSH24 NEWS Reporter · October 26, 2026
మహర్షి వాల్మీకి జీవితం మానవాళికి గొప్ప సందేశం – వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి గుంజ రేణుక నారాయణ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన శ్రీ మహర్షి వాల్మీకి జయంత్యోత్సవం – 2026 కార్యక్రమానికి వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి గుంజ రేణుక…
Reported byMahamood MohammedAYUSH24 NEWS Reporter · October 26, 2026