Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › వృద్ధులు, దివ్యాంగుల తరఫున కుటుంబసభ్యులు పత్రాలు సమర్పించొచ్చు
బ్రేకింగ్ న్యూస్

వృద్ధులు, దివ్యాంగుల తరఫున కుటుంబసభ్యులు పత్రాలు సమర్పించొచ్చు

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో నోటీసులు అందుకున్న వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, విదేశాల్లో ఉన్న ఓటర్లకు తెలంగాణ ఎన్నికల సంఘం ఊరట కల్పించింది. ఈ వర్గాలకు చెందిన ఓటర్ల తరఫున వారి కుటుంబసభ్యుల్లో ఎవరైనా సంబంధిత అధికారుల వద్ద హాజరై అవసరమైన పత్రాలను

07:35 ఉదయం AM

హైదరాబాద్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో నోటీసులు అందుకున్న వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, విదేశాల్లో ఉన్న ఓటర్లకు తెలంగాణ ఎన్నికల సంఘం ఊరట కల్పించింది.

ఈ వర్గాలకు చెందిన ఓటర్లు వ్యక్తిగతంగా సంబంధిత అధికారుల ఎదుట హాజరుకాలేని పరిస్థితుల్లో, వారి కుటుంబసభ్యుల్లో ఎవరైనా వారి తరఫున హాజరై అవసరమైన పత్రాలను సమర్పించవచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు.

ఈ మేరకు సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు జారీ చేస్తూ మెమో విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

SIR ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న అర్హులైన ఓటర్లు తమకు సంబంధించిన పత్రాలను సమయానికి సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు. వ్యక్తిగతంగా హాజరు కావడం సాధ్యం కాని ప్రత్యేక పరిస్థితుల్లో కుటుంబసభ్యులకు ఈ అవకాశం కల్పించడం ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు, విదేశాల్లో నివసిస్తున్న ఓటర్లకు ప్రక్రియ మరింత సులభతరం కానుంది.

📰 అయుష్ 24 న్యూస్
THE VOICE OF TRUTH

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 10🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
44 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *