సోషల్ మీడియా వినియోగం, దుర్వినియోగంపై చట్టపరమైన అంశాల వివరణ
మంథని రూరల్, సెప్టెంబర్ 30, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
మంథని షెడ్యూల్డ్ తెగల బాలికల ఆశ్రమ జూనియర్ కళాశాలలో బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఇంటర్నెట్ యుగంలో సోషల్ మీడియా వినియోగం, దుర్వినియోగానికి సంబంధించిన చట్టపరమైన అంశాలను విద్యార్థినులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆర్. సుధారాణి, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కె. రఘోత్తం రెడ్డి, ప్రిన్సిపల్ బి. వసుందర, న్యాయవాది శశీభూషన్ కాచే పాల్గొన్నారు.










Leave a Reply