తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయిస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ ఐక్య కూటమి ఆధ్వర్యంలో ప్రచారం
మంథని రూరల్, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
తెలంగాణ ఆర్టీసీ యూనియన్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయిస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ల ఐక్య కూటమి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రచారం నిర్వహించారు.
ఈ నెల 9న జరగనున్న యూనియన్ ఎన్నికలను పురస్కరించుకుని జోనల్, రీజినల్ నాయకుల ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కే. శంకర్ రెడ్డి, జోనల్ నాయకులు మన్మోహన్, రీజినల్ నాయకులు ఏవిఆర్ రెడ్డి, కొమ్మ కొమురయ్య యాదవ్, కాళీదాస్, సాదుల కిషోర్, డిపో నాయకులు కేకే రెడ్డి, గంధం రమేష్, శేఖర్, ఐలయ్య, మునీర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply