Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › గాజుల అభినవ్ రాజ్ సంస్మరణ సభ
బ్రేకింగ్ న్యూస్

గాజుల అభినవ్ రాజ్ సంస్మరణ సభ

07:42 ఉదయం AM

శనివారం శివ సాయి గార్డెన్స్‌లో నిర్వహణ

దేవరకొండ, సెప్టెంబర్ 11 (అయుష్ 24 న్యూస్): దేవరకొండ పట్టణానికి చెందిన గాజుల రాజేష్, ఉషారాణి దంపతుల కుమారుడు కీర్తిశేషులు గాజుల అభినవ్ రాజ్ సంస్మరణ సభను శనివారం ఉదయం 11 గంటలకు స్థానిక శివ సాయి గార్డెన్స్‌లో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ సందర్భంగా గాజుల రాజేష్ మాట్లాడుతూ.. తమ కుమారుడు అభినవ్ రాజ్ సంస్మరణ సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎల్‌ఐసీ సహచరులు, లయన్స్ క్లబ్ మిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, బంధువులు సభకు హాజరై అభినవ్ రాజ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాలని కోరారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 586🔗 Shares: 4👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
0 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *