Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › దేవరకొండలో అంగన్‌వాడీ పోస్టుల ఇంటర్వ్యూలు
బ్రేకింగ్ న్యూస్

దేవరకొండలో అంగన్‌వాడీ పోస్టుల ఇంటర్వ్యూలు

02:22 మధ్యాహ్నం PM

సెప్టెంబర్‌ 3 నుంచి 7 వరకు మౌఖిక పరీక్షలు

దేవరకొండ, ఆగస్టు 31: దేవరకొండ డివిజన్‌ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు నేరుగా ఇంటర్వ్యూలు (మౌఖిక పరీక్షలు) నిర్వహిస్తున్నట్లు సీడీపీవో చంద్రకళ తెలిపారు.

సెప్టెంబర్‌ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు దేవరకొండ ఎంపీడీవో కార్యాలయంలో ఇంటర్వ్యూల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్‌ విద్యార్హత పత్రాలు, కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఇతర అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లను వెంట తీసుకుని ఇంటర్వ్యూకు హాజరు కావాలని సీడీపీవో సూచించారు.

సరైన ధ్రువపత్రాలు లేని అభ్యర్థులను ఇంటర్వ్యూకు అనుమతించబోమని ఆమె స్పష్టం చేశారు.

అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 976🔗 Shares: 11👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
0 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *