Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › తాజా వార్తలు › నారాయణఖేడ్‌లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
తాజా వార్తలు

నారాయణఖేడ్‌లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

09:22 ఉదయం AM

రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ | ఆగస్టు 20 — అయుష్ 24 న్యూస్:
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ పట్లోల్ల సంజీవ రెడ్డి ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని, భారత రత్న శ్రీ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సంఘటన్ శ్రీజన్ అభియాన్ PCC పరిశీలకులు, TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా AICC పరిశీలకులు శ్రీ దీపక్ రాధౌర్తో పాటు సంగారెడ్డి జిల్లా సంఘటన్ శ్రీజన్ అభియాన్ PCC పరిశీలకులు శ్రీ MD రియాజ్ కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ ప్రగతి, యువతకు అవకాశాల కల్పన, సాంకేతిక రంగ అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ చేసిన విశేష సేవలను స్మరించుకున్నారు. ఆధునిక భారత నిర్మాణంలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

యువతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు దేశాన్ని సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లేందుకు రాజీవ్ గాంధీ తీసుకున్న చర్యలు భారతదేశ అభివృద్ధికి బలమైన పునాది వేశాయని నాయకులు తెలిపారు.

— అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 2🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *