Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › అంచనాల కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కోరం కనకయ్య
బ్రేకింగ్ న్యూస్

అంచనాల కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కోరం కనకయ్య

08:18 ఉదయం AM

ఇల్లెందుకు చేరుకున్న ఎమ్మెల్యేకు ఘన సన్మానం.. అభినందనలు తెలిపిన టేకులపల్లి కాంగ్రెస్‌ శ్రేణులు

ఇల్లెందు, సెప్టెంబర్‌ 3 | అయుష్ 24 న్యూస్

తెలంగాణ రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఇల్లెందు ఎమ్మెల్యే శ్రీ కోరం కనకయ్య గురువారం హైదరాబాద్‌ నుంచి ఇల్లెందు నియోజకవర్గానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టేకులపల్లి మండల కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఆయనను కలిసి ఘనంగా సన్మానించారు.

ఎమ్మెల్యే కోరం కనకయ్యను పుష్పగుచ్ఛాలతో అభినందించి, శాలువాలతో సత్కరించారు. అంచనాల కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వీట్లు పంచుకొని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కోరం సురేందర్, టేకులపల్లి మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు లక్కినేని శ్యాంబాబు, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షులు ఖాదర్‌ బాబు, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కాలే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

వారితో పాటు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, తాజా, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు దోర్నాల విజయమోహన్‌రావు, ఈది గణేష్, బుర్ర ధర్మయ్య గౌడ్, సర్దార్‌ నాయక్, రవి నాయక్, కుంజ పోశాలు, రెడ్యా నాయక్, బొడ్డు అశోక్‌ గౌడ్, యాసారపు నర్సయ్య గౌడ్, యాసారపు జానయ్య గౌడ్, నారం దాసు, నరసింహారావు, పోశం సాగర్, బండి శంకర్‌ గౌడ్, కొండాల సంతోష్, మొగలగాని రాజు గౌడ్, వాంకుడోత్ మాన్సింగ్, మూడు సంజయ్ నాయక్, ఆకుల వెంకటేశ్వరరావు, దోర్నాల శ్రీనివాసరావు, వాంకుడోత్ బాలు నాయక్, సత్యసాయి గౌడ్, లాల్జాన్ భాష, లావుడియా సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్‌, యువజన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై ఎమ్మెల్యే కోరం కనకయ్యకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

— అయుష్ 24 న్యూస్
ది వాయిస్ ఆఫ్ ట్రూత్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 65🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *