*తుంగతుర్తి నియోజకవర్గం*
ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలో చౌళ్ళ రామారం గ్రామంలో CCI వారి ఆధ్వర్యంలో జరిగిన పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవనికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభం చేసిన
*తుంగతుర్తి శాసనసభ్యులు*
*గౌరవ శ్రీ మందుల సామేలు గారు*
సందర్భంగా మాట్లాడుతూ 8667రూపాయలు మద్దతు ధర ప్రకటించి వున్నందున కేంద్రం ప్రభుత్వాన్ని 10000 రూపాయలు చేయాలి కేంద్ర ప్రభుత్వానికి కోరుతున్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.






Leave a Reply