Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › ఈనెల 3న ఎక్సైజ్ కార్యాలయంలో పట్టుబడిన వాహనాల వేలం
బ్రేకింగ్ న్యూస్

ఈనెల 3న ఎక్సైజ్ కార్యాలయంలో పట్టుబడిన వాహనాల వేలం

03:55 మధ్యాహ్నం PM

ద్విచక్ర వాహనాలకు రూ.10 వేలు, ఫోర్ వీలర్లకు రూ.30 వేల డీడీ

దేవరకొండ, సెప్టెంబర్ 1: దేవరకొండ డివిజన్‌ పరిధిలో వివిధ నాటుసారా తయారీ, సరఫరా కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఈనెల 3వ తేదీన వేలంపాట నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.

దేవరకొండ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు వేలంపాట నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

వేలంపాటలో పాల్గొనదలచిన ఆసక్తిగల కొనుగోలుదారులు ఎక్సైజ్ శాఖ పేరుతో ద్విచక్ర వాహనాలకు రూ.10,000, ఫోర్ వీలర్ వాహనాలకు రూ.30,000 డీడీ తీసుకురావాలని సూచించారు.

ఆసక్తిగల కొనుగోలుదారులు నిర్ణీత సమయానికి ఎక్సైజ్ కార్యాలయానికి హాజరై వేలంపాటలో పాల్గొనాలని ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ కోరారు.

అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 44🔗 Shares: 2👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
0 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *