Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › ఎమ్మెల్యే కోరం కనకయ్యకు ఘన సన్మానం
బ్రేకింగ్ న్యూస్

ఎమ్మెల్యే కోరం కనకయ్యకు ఘన సన్మానం

06:15 ఉదయం AM

అంచనాల కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా టేకులపల్లి మండల కాంగ్రెస్‌ శ్రేణుల అభినందనలు

టేకులపల్లి, సెప్టెంబర్ 3 | అయుష్ 24 న్యూస్

తెలంగాణ రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఇల్లందు నియోజకవర్గానికి విచ్చేసిన ఎమ్మెల్యే శ్రీ కోరం కనకయ్యను టేకులపల్లి మండల కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ నాయకులు కోరం సురేందర్, టేకులపల్లి మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు లక్కినేని శ్యాంబాబు, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఖాదర్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాలే ప్రసాద్, గణేష్తో పాటు టేకులపల్లి మండలంలోని వివిధ గ్రామపంచాయతీల సర్పంచులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు అంచనాల కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కోరం కనకయ్యకు మరోసారి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

— అయుష్ 24 న్యూస్
ది వాయిస్ ఆఫ్ ట్రూత్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 18🔗 Shares: 3👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *