Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › కరాటే క్రీడాకారులను అభినందించిన కరీంనగర్ మేయర్
బ్రేకింగ్ న్యూస్

కరాటే క్రీడాకారులను అభినందించిన కరీంనగర్ మేయర్

06:18 ఉదయం AM

కాయ్ నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారుల సత్తా

కరీంనగర్: ఇటీవల కలకత్తాలో జరిగిన కాయ్ నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్ పోటీలలో పతకాలు సాధించిన తెలంగాణ కరాటే క్రీడాకారులను కరీంనగర్ నగర మేయర్ శ్రీ కొలగాని శ్రీనివాస్ తన చాంబర్‌లో ప్రత్యేకంగా అభినందించారు.ఈ జాతీయ స్థాయి పోటీలలో తెలంగాణకు చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించారు.

గోల్డ్ మెడల్స్:

ఇ. రుద్రతేజ్ – 14-15 వయసు విభాగం, -57 కిలోల కుమిటేజి. శాన్వి – 10-11 వయసు విభాగం, -30 కిలోల బాలికల విభాగంజి. ధ్రువ నాయక్ – 8-9 వయసు విభాగం, +20 కిలోలు

సిల్వర్ మెడల్స్:

బి. వివాన్ష్ – 8-9 వయసు విభాగం, -25 కిలోలుఎస్. సుప్రతిక్ – 10-11 వయసు విభాగం, +30 కిలోలు

బ్రాంజ్ మెడల్స్:

ఎం.డి. అర్హాన్ అలీ – 12-13 వయసు విభాగం, -40 కిలోలుశ్రీ నకుల్ – 16-17 వయసు విభాగం, -68 కిలోలుఆర్. అన్విత్ – 14-15 వయసు విభాగం, -52 కిలోలుఅల్ఫియా తబస్సుమ్ – 10-11 వయసు విభాగం, +40 కిలోలుఇ. రిషి – 16-17 వయసు విభాగం, -57 కిలోలుపతకాలు

సాధించిన క్రీడాకారులతో పాటు కాయ్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ సురభి వేణుగోపాల్ను, కోచ్‌లుగా వ్యవహరించిన ఇంద్ర సురభి, సంజీవ్, అన్వేష్ సురభి, వినేష్, ముత్తయ్యలను కూడా మేయర్ శ్రీ కొలగాని శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ క్రీడాకారులు ఇదే స్ఫూర్తితో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు.క్రీడాకారుల ప్రతిభను అభినందిస్తూ వారికి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయి విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.

– అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 0🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *