Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ
Home › బ్రేకింగ్ న్యూస్ › కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శిగా ఆరెల్లి కిరణ్ గౌడ్‌కు అభినందనలు
బ్రేకింగ్ న్యూస్

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శిగా ఆరెల్లి కిరణ్ గౌడ్‌కు అభినందనలు

10:37 రాత్రి PM

మంథని: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శిగా పదవి పొందిన సందర్భంగా ఆరెల్లి కిరణ్ గౌడ్‌ను పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, రెడ్డి సంఘం ప్రతినిధులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

మంథని మున్సిపల్ వైస్ చైర్మన్ ముస్కుల సయ్యేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కిరణ్ గౌడ్‌ను సన్మానించి అభినందనలు తెలియజేశారు. అలాగే రెడ్డి సంఘం అధ్యక్షులు ముస్కుల సురేంధర్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘం నాయకులు సన్మానం చేసి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

మంథని (ముత్తారం) మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ, ఐఎన్‌టీసీ కార్యదర్శి పెడవేనా లింగయ్య యాదవ్, మాజీ సర్పంచ్ దోరగొల్ల శ్రీనివాస్ యాదవ్, మాజీ వార్డు సభ్యులు గుండ రాజు తదితరులు కిరణ్ గౌడ్‌ను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా తనను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆరెల్లి కిరణ్ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 27🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App