దేవరకొండ,28అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ):
దేవరకొండ నియోజకవర్గం, నేరేడగొమ్మ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు గడ్డం రమేష్ గారి తండ్రి గడ్డం నాగయ్య ఇటీవల స్వర్గస్థులయ్యారు. మంగళవారం వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన దశదిన కర్మ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ పాల్గొని, నాగయ్య గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు లోకసాని తిరుపతన్న, కేతావత్ పులిసింగ్ నాయక్, గడ్డం రమేష్, అనిల్, నేనావత్ నరసింహ నాయక్, రాజు తదితరులు పాల్గొన్నారు.
గడ్డం నాగయ్య చిత్రపటానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ నాయకులు వడ్త్య రమేష్
దేవరకొండ,28అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ): దేవరకొండ నియోజకవర్గం, నేరేడగొమ్మ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు గడ్డం రమేష్ గారి తండ్రి గడ్డం నాగయ్య ఇటీవల స్వర్గస్థులయ్యారు. మంగళవారం వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన దశదిన కర్మ కార్యక్రమంలో బీఆర్ఎస్


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply