ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిని సమీక్షించారు. అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
పుష్కర ఘాట్లు, దేవాలయాల అభివృద్ధి పనులు పూర్తయితే భవిష్యత్తులో గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులతో పాటు స్థానిక ప్రజలకు కూడా మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
పరిశీలనలో పాల్గొన్న ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు
ఈ పరిశీలన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ దేవాదాయ శాఖ కమిషనర్ సుప్రియ, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఏసీపీ మడుత రమేష్, మంథని మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, మున్సిపల్ పాలకవర్గ సభ్యురాలు మరుపాక నిహారిక, పెంటరి రాజు, మంథని ఆర్డీఓ కాసబోయిన సురేష్, మంథని తహసీల్దార్ అరిఫొద్దీన్, సీఐ బి. స్వామి, గౌతమేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ గుండా రాజు, సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
గోదావరి పుష్కర ఘాట్లు, ఆలయాల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
25అక్టోబర్2026
04:52 తెల్లవారుజాము AM
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.

AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →






Leave a Reply