Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › తాజా వార్తలు › దేవరకొండలో ఘనంగా ఐఎన్‌టీయూసీ 73వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తాజా వార్తలు

దేవరకొండలో ఘనంగా ఐఎన్‌టీయూసీ 73వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

08:06 ఉదయం AM

దేవరకొండ, అక్టోబర్ 27, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

దేవరకొండ పట్టణంలో ఐఎన్‌టీయూసీ 327 యూనియన్ 73వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక యూనియన్ కార్యాలయంలో ఐఎన్‌టీయూసీ నల్లగొండ జిల్లా సెక్రటరీ నిరంజన్ అలీ యూనియన్ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నిరంజన్ అలీ మాట్లాడుతూ, కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐఎన్‌టీయూసీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. కార్మికులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వారికి అండగా నిలిచి, సమస్యల పరిష్కారానికి ముందుంటామని పేర్కొన్నారు.

కార్మికుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సంక్షేమం, అభివృద్ధికి యూనియన్ కట్టుబడి ఉందన్నారు. కార్మికుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సంబంధిత వర్గాల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

యూనియన్ ఆశయాలు, లక్ష్యాలను వివరిస్తూ సంస్థను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని నిరంజన్ అలీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బి. రవి, రాంబాబు, కోర్ర విజయ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 37🔗 Shares: 3👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
219 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App