దేవరకొండ,28అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ):
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేవరకొండ నగరము యొక్క నూతన కార్యవర్గాన్ని స్థానిక ఎం కె ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన నగర సమావేశంలో ఎబివిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చత్రపతి చౌహన్ ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 1949 జూలై 9న ఢిల్లీ యూనివర్సిటీలో నలుగురు విద్యార్థులతో ప్రారంభమైన ఆర్గనైజేషన్ ఈరోజు 78 లక్షల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా నిలిచిందిని విద్యార్థులలో దేశభక్తి జాతీయ వాదాన్ని పెంపొందిస్తు జాతీయ పునర్నిర్మాణం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గత 78 సంవత్సరాలుగా పనిచేస్తుందని అన్నారు.
నగర కార్యదర్శి :- యలమల హేమేందర్
ఉపాధ్యక్షులు :- యలమల హేమ సుందర్, గుండాల శివరామరాజు, సంజయ్ కృష్ణ
సంయుక్త కార్యదర్శులు:- స్వాతి, జె. హరీష్, బి. వినయ్
గర్ల్స్ కన్వీనర్ :- పి. నేవ లతా
గర్ల్స్ కో కన్వీనర్:- కే. సుమూత
ఎస్ ఎఫ్ డి.కన్వీనర్ :- తరుణ్
ఎస్ ఎఫ్ ఎస్.కన్వీనర్ :- శివకుమార్
స్పోర్ట్స్ కన్వీనర్:- ప్రశాంత్
కళామంచ్ కన్వీనర్ :- ఎస్. వరలక్ష్మి
సోషల్ మీడియా కన్వీనర్ :- అబ్దుల్లా
నగర కార్యవర్గ సభ్యులు:- నందిని, సింధు, మంజుల, సరఫరాస్, జగదీష్, శివకుమార్
మరియు పూర్తి కార్యవర్గం ప్రకటించినట్లు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చత్రపతి చౌహన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ యలమల గోపీచంద్, అమితేష్, హేమ సుందర్ తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply