Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ ఈ రోజు కార్యక్రమాలు
బ్రేకింగ్ న్యూస్

దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ ఈ రోజు కార్యక్రమాలు

04:19 తెల్లవారుజాము AM

సెప్టెంబర్ 1న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే

దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు మంగళవారం 01-09-2026న పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం విడుదల చేసిన కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.

🔹 ఉదయం 9:45 గంటలకు
చింతపల్లి మండలం కుర్మేడు గేట్ వద్ద ఆదిపరాశక్తి శ్రీ కాళికాదేవి జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వార్ల దేవస్థానం (అంగడి కుర్మపల్లి) ఆర్చ్ (కమాన్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారు.

🔹 ఉదయం 10:30 గంటలకు
జిల్లా కలెక్టర్ గారితో కలిసి దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో 10 పడకల డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నూతన ఆంబులెన్స్‌ను ప్రారంభిస్తారు.

🔹 ఉదయం 10:45 గంటలకు
దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దివ్యాంగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సదరం కేంద్రాన్ని ప్రారంభిస్తారు.

🔹 ఉదయం 11:30 గంటలకు
దేవరకొండ పట్టణంలోని సాయిరమ్య ఫంక్షన్ హాల్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.

ప్రజలకు వైద్య సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావడం, దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించడం, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తెలిపింది.

ఇట్లు.. 🖋️
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం – దేవరకొండ

అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 18🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *