ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, భక్తి మార్గాన్ని ప్రజలకు చేరువ చేయడంతో పాటు సమాజంలో శాంతి, సంతోషం, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడమే ఈ మహోత్సవ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులు పొందాలని కోరారు.
ఈ సందర్భంగా స్వామీజీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా హెలిప్యాడ్ నిర్మాణ పనులను నిర్వాహకులు పరిశీలించారు. కార్యక్రమ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు.
మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సయేందర్ రెడ్డి, కౌన్సిలర్ పెంటరి రాజు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అయిలీ ప్రసాద్, బీహెచ్ఈఎల్ ఆశ్రమం అవధూత దత్తపీఠం ట్రస్టీ రాజవరం సచిన్ద్ర, దుద్దిళ్ల గణపతి, శశి భూషణ్ కాచే, శ్రీరామ్ భట్ల శ్రీనివాస్, ఆరేల్లి కిరణ్ కుమార్ గౌడ్ తదితరులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పాదపూజ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు.
నవంబర్ 1న మంథనిలో గణపతి సచ్చిదానంద స్వామీజీ పాదపూజ మహోత్సవ
27అక్టోబర్2026
04:15 తెల్లవారుజాము AM
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.

AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply