Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › దేవరకొండ › ప్రియాంక గాంధీ సంఘటన్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆర్.బి. రాథోడ్ నియామకం
దేవరకొండ

ప్రియాంక గాంధీ సంఘటన్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆర్.బి. రాథోడ్ నియామకం

04:56 తెల్లవారుజాము AM

ఆన్‌లైన్ ద్వారా నియామక పత్రం అందజేసిన జాతీయ అధ్యక్షుడు కమల్జిత్ సింగ్

విద్యార్థి దశ నుంచి చేసిన సేవలకు గుర్తింపుగా జాతీయ స్థాయిలో బాధ్యతలు

దేవరకొండ, అక్టోబర్ 08, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

ప్రియాంక గాంధీ సంఘటన్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా దేవరకొండ పట్టణానికి చెందిన ఆర్.బి. రాథోడ్ నియమితులైనట్లు ఆ సంఘటన జాతీయ అధ్యక్షుడు కమల్జిత్ సింగ్ ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఆన్‌లైన్ ద్వారా నియామక పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా కమల్జిత్ సింగ్ మాట్లాడుతూ, ఆర్.బి. రాథోడ్ విద్యార్థి దశ నుంచే ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా పనిచేశారని పేర్కొన్నారు. ఆయన సేవలను గుర్తించి గత మూడు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.

సంఘటనకు మరిన్ని సేవలు అందించేందుకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నూతన బాధ్యతలు అప్పగించినట్లు కమల్జిత్ సింగ్ వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆర్.బి. రాథోడ్ మాట్లాడుతూ, తనను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించిన జాతీయ అధ్యక్షుడు కమల్జిత్ సింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలకు పూర్తి న్యాయం చేస్తానని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆలోచనలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆర్.బి. రాథోడ్ తెలిపారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 62🔗 Shares: 2👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
219 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App