Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › మహిళల కోసం ఉచిత రొమ్ము క్యాన్సర్‌ పరీక్షా కేంద్రం ప్రారంభం
బ్రేకింగ్ న్యూస్

మహిళల కోసం ఉచిత రొమ్ము క్యాన్సర్‌ పరీక్షా కేంద్రం ప్రారంభం

దేవరకొండ: మహిళల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా దేవరకొండ నియోజకవర్గం పోలేపల్లి ఎక్స్‌ రోడ్డు వద్ద బీఆర్‌ఎస్‌ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్‌ క్యాంప్‌ను చందంపేట మండల PACS చైర్మన్ జ్వాల నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్‌ కట్‌

06:23 ఉదయం AM

దేవరకొండ: మహిళల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా దేవరకొండ నియోజకవర్గం పోలేపల్లి ఎక్స్‌ రోడ్డు వద్ద బీఆర్‌ఎస్‌ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్‌ క్యాంప్‌ను చందంపేట మండల PACS చైర్మన్ జ్వాల నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు.
ఈ మెగా క్యాంప్‌లో మహిళలకు ఉచిత రొమ్ము క్యాన్సర్‌ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉమ్మడి చందంపేట మండల మాజీ ఎంపీపీ లోకసాని తిరుపతన్న, డిండి మండల మాజీ జడ్పీటీసీ రాఘవచారి, మాజీ జడ్పీటీసీ సలహాదారు మోహన్ కృష్ణ, మాజీ ఎంపీపీ నున్సావత్ పార్వతీ–చందునాయక్, పోలేపల్లి సర్పంచ్ శ్రీను, పార్వతీదేవి హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు హరీష్ వంగల, హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు ఆర్‌కే తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను వడ్త్య రమేష్ శాలువాలతో సత్కరించారు. అలాగే పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
Ayush 24 News – The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 6🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
44 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *