Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● పెద్దపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించకపోవడానికి మంత్రి శ్రీధర్ బాబే కారణం: పుట్ట మధూకర్● ఈ-వేస్ట్ నిర్వహణపై విద్యార్థులకు అవగాహన● ఎల్ నినో ప్రభావం-నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన సదస్సు● రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలకు దేవరకొండ క్రీడాకారిణి పూజ ఎంపిక● గడ్డం నాగయ్య చిత్రపటానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ నాయకులు వడ్త్య రమేష్● చందంపేట మండలంలో ఎమ్మెల్యే బాలు నాయక్ సుడిగాలి పర్యటన● దేవరకొండ ఏబీవీపీ నూతన నగర కార్యవర్గం ప్రకటన ​విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఏబీవీపీ ధ్యేయం: రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చత్రపతి చౌహన్● నల్లగొండలో నవంబర్ 2న బిఎల్‌ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం: నూనె వెంకట్ స్వామి● పెద్దపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించకపోవడానికి మంత్రి శ్రీధర్ బాబే కారణం: పుట్ట మధూకర్● ఈ-వేస్ట్ నిర్వహణపై విద్యార్థులకు అవగాహన● ఎల్ నినో ప్రభావం-నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన సదస్సు● రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలకు దేవరకొండ క్రీడాకారిణి పూజ ఎంపిక● గడ్డం నాగయ్య చిత్రపటానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ నాయకులు వడ్త్య రమేష్● చందంపేట మండలంలో ఎమ్మెల్యే బాలు నాయక్ సుడిగాలి పర్యటన● దేవరకొండ ఏబీవీపీ నూతన నగర కార్యవర్గం ప్రకటన ​విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఏబీవీపీ ధ్యేయం: రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చత్రపతి చౌహన్● నల్లగొండలో నవంబర్ 2న బిఎల్‌ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం: నూనె వెంకట్ స్వామి
Home › స్థానిక వార్తలు › మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
స్థానిక వార్తలు

మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

12:24 మధ్యాహ్నం PM

వైనాల సాంబయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు

అవయవదానానికి గుర్తింపుగా కుటుంబ సభ్యులకు ప్రశంసాపత్రం అందజేత

కమాన్‌పూర్, అక్టోబర్ 28, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు తండ్రి వైనాల సాంబయ్య ఇటీవల మృతి చెందడంతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా వైనాల సాంబయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజుతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అవయవదానానికి గుర్తింపుగా ప్రశంసాపత్రం

వైనాల సాంబయ్య అవయవదానం చేసిన నేపథ్యంలో సదాశివ ఫౌండేషన్ సభ్యులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రశంసాపత్రాన్ని అందజేశారు.

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు ఈ ప్రశంసాపత్రాన్ని అందజేశారు. సాంబయ్య అవయవదానాన్ని గుర్తిస్తూ సదాశివ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 22🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
682 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App