Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › “మా భూమి.. మా హక్కు” డిబేట్‌లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
బ్రేకింగ్ న్యూస్

“మా భూమి.. మా హక్కు” డిబేట్‌లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

దేవరకొండ: 99TV న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 22A – “మా భూమి మా హక్కు” ప్రత్యేక డిబేట్ కార్యక్రమంలో దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ గారు పాల్గొన్నారు. ఈ డిబేట్‌లో మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారితో కలిసి రమావత్ రవీంద్ర

02:21 మధ్యాహ్నం PM

22ఏ భూముల సమస్యలపై హరీశ్‌రావుతో కలిసి చర్చ

దేవరకొండ: 99టీవీ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 22ఏ – “మా భూమి.. మా హక్కు” ప్రత్యేక డిబేట్ కార్యక్రమంలో దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొన్నారు.

ఈ డిబేట్‌లో మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు హరీశ్‌రావుతో కలిసి రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని, 22ఏ భూముల సమస్యలు, భూ హక్కులు, రైతులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా భూములపై హక్కు కలిగి ఉన్న ప్రజలకు న్యాయం జరగాలని వారు పేర్కొన్నారు. 22ఏ జాబితాలో ఉన్న భూములకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించి, బాధితులకు వారి భూ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు.

ప్రజల భూ హక్కుల పరిరక్షణ కోసం బీఆర్‌ఎస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు.

అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 7🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
44 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *