Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన ఓబీసీ సెల్ కన్వీనర్ ధనలక్ష్మి
బ్రేకింగ్ న్యూస్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన ఓబీసీ సెల్ కన్వీనర్ ధనలక్ష్మి

07:56 ఉదయం AM

అన్నాచెల్లెళ్ల ఆత్మీయ బంధానికి ప్రతీకగా రాఖీ పౌర్ణమి వేడుకలు

దేవరకొండ, ఆగస్టు 29 (అయుష్ 24 న్యూస్):

రాఖీ పౌర్ణమి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ కన్వీనర్ జూలూరి ధనలక్ష్మి హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగృహంలో ఆయనకు రాఖీ కట్టి ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్న ధనలక్ష్మి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. రాఖీ అనేది కేవలం ఒక దారం కాదని, అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, రక్షణకు ప్రతీక అని ఆమె పేర్కొన్నారు.

“అన్నా–చెల్లెళ్ల అనుబంధం ఎల్లప్పుడూ ఇలాగే ప్రేమగా, ఆత్మీయంగా, ఆనందంగా కొనసాగాలి” అని ధనలక్ష్మి ఆకాంక్షించారు.

రాజకీయ భేదాలకు అతీతంగా కుటుంబ బంధాలను గుర్తుచేసే రాఖీ పౌర్ణమి సందర్భంగా జరిగిన ఈ ఆత్మీయ కలయిక అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రత్యేక సందేశాన్ని అందించింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లందరికీ ఆమె రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

📰 అయుష్ 24 న్యూస్
THE VOICE OF TRUTH

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 14🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *