దేవరకొండ, సెప్టెంబర్ 17, అయుష్ 24 న్యూస్:
ప్రజా పాలనలో భాగంగా సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని దేవరకొండ మున్సిపల్ కార్యాలయంలో గురువారం జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం చైర్పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్ గౌడ్, ఏఈ రాజు, శక్రు నాయక్, కౌన్సిలర్లు హనుమంతు సాయి చంద్ర గౌడ్, పులిజాల భవాని జానీ, గుద్దేటి మాధవి సత్యం, గాజుల సావిత్రి మురళి, కో-ఆప్షన్ సభ్యులు మైనుద్దీన్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply