Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన కోరం సురేందర్
బ్రేకింగ్ న్యూస్

మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన కోరం సురేందర్

01:43 మధ్యాహ్నం PM

కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ మానవత్వం చాటుతున్న జిల్లా కాంగ్రెస్ నాయకులు

టేకులపల్లి: టేకులపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతిచెందిన కుటుంబాలను జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.

పెట్రాంచెలక గ్రామానికి చెందిన ఈసం ముచ్చ రాజు ఇటీవల మృతిచెందగా, ఆయన చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు.

అదేవిధంగా కొప్పురాయి గ్రామంలో గోగ్గల హనుమంతు కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వారికి రూ.5,000 ఆర్థిక సహాయం అందించడంతో పాటు దశదిన కర్మకు అవసరమైన బియ్యాన్ని కూడా అందజేశారు.

కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ కోరం సురేందర్ మానవత్వాన్ని చాటుకుంటున్నారని స్థానికులు పేర్కొన్నారు. మొత్తం రూ.10,000 ఆర్థిక సహాయం అందించి రెండు కుటుంబాలకు భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచులు చింత కళ్యాణ్, ఈసం రాజేశ్వరి, మార్కెట్ డైరెక్టర్ జార సమ్మక్క, యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ భూక్యా వెంకటేష్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్దార్, రవీందర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఆయుష్ 24 న్యూస్ | THE VOICE OF TRUTH

#Ayush24News #Tekulapalli #KoramSurender #Congress #TelanganaNews #Humanity #FinancialHelp

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 0🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *