Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › తాజా వార్తలు › రేపు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి పర్యటన
తాజా వార్తలు

రేపు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి పర్యటన

02:37 మధ్యాహ్నం PM

దోమ, పూడూరు మండలాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. కొడంగల్‌లో SIR-2పై అవగాహన సదస్సు

పరిగి, ఆగస్టు 23, అయుష్ 24 న్యూస్: పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ఈ నెల 24వ తేదీ సోమవారం దోమ, పూడూరు మండలాల్లో పర్యటించనున్నారు.

పర్యటనలో భాగంగా పలు గ్రామాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు, కొడంగల్‌లో SIR-2పై అవగాహన సదస్సులో పాల్గొననున్నారు.

దోమ మండలంలో పర్యటన

ఉదయం 9:00 గంటలకు: దోమ మండల కేంద్రంలోని రైతు వేదికలో జనరల్ బాడీ మీటింగ్, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు.

అనంతరం దోమ మండలంలోని పలు గ్రామాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

  • 10:00 గంటలకు: శివారెడ్డిపల్లి గ్రామ రైతు వేదిక
  • 10:20 గంటలకు: మోత్కూర్ గ్రామ రైతు వేదిక
  • 11:00 గంటలకు: దాదాపూర్ గ్రామ రైతు వేదిక
  • 11:20 గంటలకు: బ్రాహ్మణపల్లి గ్రామ రైతు వేదిక
  • మధ్యాహ్నం 12:00 గంటలకు: కొడంగల్‌లో SIR-2పై అవగాహన సదస్సు

పూడూరు మండలంలో పర్యటన

మధ్యాహ్నం 2:00 గంటలకు: పూడూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో జనరల్ బాడీ మీటింగ్, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారు.

అనంతరం పలు గ్రామాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

  • 3:00 గంటలకు: చనుగోముల్ రైతు వేదిక
  • 3:40 గంటలకు: కంకల్ గ్రామ రైతు వేదిక
  • 4:00 గంటలకు: పెద్ద ఉమెంతాల్ గ్రామం
  • 5:00 గంటలకు: మంచన్‌పల్లి రైతు వేదిక

ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, పార్టీ కార్యకర్తలు, అలాగే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొనాలని ఎమ్మెల్యే కార్యాలయం కోరింది.

— ఎమ్మెల్యే టీఆర్‌ఆర్ కార్యాలయం, పరిగి

అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 4🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *