Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవస్థానం శ్రావణమాస ఉత్సవాలకు కలెక్టర్‌కు ఆహ్వానం
బ్రేకింగ్ న్యూస్

శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవస్థానం శ్రావణమాస ఉత్సవాలకు కలెక్టర్‌కు ఆహ్వానం

శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవస్థానం శ్రావణమాస ఉత్సవాలకు కలెక్టర్ కు ఆహ్వానం దేవరకొండ పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవస్థానంలో శ్రావణమాసం సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాల్లో కుటుంబ సమేతంగా పాల్గొనాల్సిందిగా నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌ను సోమవారం ఆలయ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి

03:43 తెల్లవారుజాము AM

కుటుంబ సమేతంగా పాల్గొనాలని ఆహ్వానం

అయుష్ 24 న్యూస్ ప్రతినిధి, దేవరకొండ, సెప్టెంబర్ 08:
దేవరకొండ పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవస్థానంలో శ్రావణమాసం సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాలకు కుటుంబ సమేతంగా హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుతూ ఆలయ కమిటీ ప్రతినిధులు నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.

కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసిన ఆలయ కమిటీ ప్రతినిధులు శాలువాతో ఘనంగా సన్మానించి, శ్రావణమాస ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన వివరాలను కలెక్టర్‌కు వివరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు, దేవస్థానం అధ్యక్షులు వనం జగదీశ్వర్, ఆలయ పెద్దలు చెరిపెల్లి ఎల్లయ్య, గాజుల రాజేష్, సిరిపోతు శ్రీరాములు, మాకం చంద్రమౌళి, వనం శ్రీనివాసులు, మాకం సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 40🔗 Shares: 1👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
4 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *