Friday, 30 Oct 2026
30 Oct 2026Friday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తూటుపల్లి రవికుమార్‌కు అవకాశం కల్పించాలి: నాగిళ్ళ ఆంజనేయులు● ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటా: ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి● ఎంబీబీఎస్ సీట్లు సాధించిన ఐదుగురు విద్యార్థులకు రూ.3 లక్షల ఆర్థిక సహాయం● పేరపల్లిలో పలు కుటుంబాలను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు● మంథనిలో వైభవంగా శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయ శిఖర కలాపకర్షణ పూజలు● హెచ్‌సీఏ వన్డే లీగ్‌లో మంథని యువ క్రికెటర్ ఖాజా మజహరుద్దీన్ అదరగొట్టాడు● టీఎస్ యుటిఎఫ్ ఎం జె పి ప్రధాన కార్యదర్శిగా కొండ్రపల్లి శ్రీను ఎన్నిక● మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలపైనిరసన బాట● బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తూటుపల్లి రవికుమార్‌కు అవకాశం కల్పించాలి: నాగిళ్ళ ఆంజనేయులు● ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటా: ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి● ఎంబీబీఎస్ సీట్లు సాధించిన ఐదుగురు విద్యార్థులకు రూ.3 లక్షల ఆర్థిక సహాయం● పేరపల్లిలో పలు కుటుంబాలను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు● మంథనిలో వైభవంగా శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయ శిఖర కలాపకర్షణ పూజలు● హెచ్‌సీఏ వన్డే లీగ్‌లో మంథని యువ క్రికెటర్ ఖాజా మజహరుద్దీన్ అదరగొట్టాడు● టీఎస్ యుటిఎఫ్ ఎం జె పి ప్రధాన కార్యదర్శిగా కొండ్రపల్లి శ్రీను ఎన్నిక● మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలపైనిరసన బాట
Home › దేవరకొండ › స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆంజనేయ ప్రసాద్‌కు ఘన జన్మదిన వేడుకలు
దేవరకొండ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆంజనేయ ప్రసాద్‌కు ఘన జన్మదిన వేడుకలు

01:15 తెల్లవారుజాము AM

హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ (Hyderabad Circle) ప్రధాన కార్యదర్శి శ్రీ గౌరవనీయులు ఆంజనేయ ప్రసాద్ గారి జన్మదిన వేడుకలను హైదరాబాద్ కోటిలోని LHO ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో SBISUHC, SBI SC/ST Employees Welfare Association, OBC Employees Welfare Association అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఆఫీస్ బేరర్స్, కామ్రేడ్స్ మరియు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆంజనేయ ప్రసాద్ గారితో కేక్ కట్ చేయించి, శాలువాలతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ఉద్యోగుల సంక్షేమం కోసం ఆయన అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరెన్నో సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో నిర్వహించబడగా, అసోసియేషన్ ప్రతినిధులు, ఉద్యోగులు మరియు అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఆంజనేయ ప్రసాద్ గారిని అభినందించారు.

– AYUSH24 NEWS | నిజానికి స్వరం

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 0🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
699 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App