అధ్యక్షుడిగా జింకల లింగయ్య.. గౌరవ అధ్యక్షుడిగా దాసపత్రి జగదీశ్వర్
దేవరకొండ: సెప్టెంబర్ 27 (AYUSH24 News ప్రతినిధి)
దేవరకొండ హరిహర దేవస్థానం వృషభద్రి సంజయ్ కాలనీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా జింకల లింగయ్య, గౌరవ అధ్యక్షుడిగా దాసపత్రి జగదీశ్వర్ ఎన్నికయ్యారు.
ముఖ్య సలహాదారులుగా వనం నరసింహ, జింకల మల్లయ్య, మీడియా సలహాదారుగా ముసిని అంజన్, ఉపాధ్యక్షులుగా మస్న యాదగిరి, ముసిని సత్తయ్య, వెలిజాల సురేష్, జింకల మధు ఎన్నికయ్యారు.
ప్రధాన కార్యదర్శిగా జెల్ల ఆంజనేయులు, కోశాధికారిగా గుండు సురేష్, సహాయక కార్యదర్శులుగా నీల నవీన్, బూసరాజు కుమార్, పగిడిమర్రి శివ, వనం మహేష్, ఈవెంట్ ఆర్గనైజర్లుగా జింకల భాను, బొడ్డుపల్లి అరవింద్ ఎన్నికయ్యారు.

కార్యవర్గ సభ్యులుగా వనం శ్రావణ్ కుమార్, నీల చంద్రయ్య, నేలపట్ల సైదులు, మంగిలిపల్లి నరసింహ, నరాల శ్రీకాంత్, పున్న రమేష్, రాసమల్ల నాగయ్య, వెలిజాల శ్రీను, గడుసు శ్రీనివాస్, గుండు నరేష్, ఏలె జగదీశ్వర్, రాగిశెట్టి మనోహర్, మంగిలిపల్లి కొండయ్య, జింకల నరేష్, గడిగ వెంకటయ్య, సూరెపల్లి సూర్యనారాయణ, సూరెపల్లి రాజా రమేష్, దాసపత్రి రాము తదితరులు ఎన్నికయ్యారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply