Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › 🇮🇳 దేవరకొండలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
బ్రేకింగ్ న్యూస్

🇮🇳 దేవరకొండలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

09:30 ఉదయం AM

సీపీఐ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన కామ్రేడ్ పల్లా నర్సింహారెడ్డి

దేవరకొండ: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవరకొండలోని పల్లా పర్వత్ రెడ్డి భవన్ సీపీఐ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ పల్లా నర్సింహారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం సమర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తుం బుచ్చిరెడ్డి, మండల కార్యదర్శి దేప సుదర్శన్ రెడ్డి, సహాయ కార్యదర్శి నూనె రామస్వామి, పట్టణ కార్యదర్శి వలమల్ల ఆంజనేయులు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పల్లా రంగారెడ్డి, AIYF జిల్లా అధ్యక్షులు అనమల నవీన్, మండల కార్యవర్గ సభ్యులు జూలూరి వెంకట్రాములు, కిన్నెర యాదయ్య, ఎండి మైనొద్దీన్, AISF డివిజన్ కార్యదర్శి వట్టేపు శివకుమార్, పట్టణ సహాయ కార్యదర్శులు తోటపల్లి నగేష్, జూలూరి జ్యోతిబస్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే పట్టణ ఏరియా శాఖ కార్యదర్శులు, నాయకులు పగిల్లా బుచ్చయ్య, లింగంపల్లి వెంకటయ్య, అలామోని మల్లయ్య, కందుకూరి శ్రీను, రాజమల్లయ్య, ఏషామోని మల్లేష్, ఎండి జాకీర్, మన్సుర్, కాటం గోవర్ధన్, దాసరి రమేష్, పల్లె మధు, కనుగుల యాదయ్య, ముడిగా మల్లయ్య, పంగ యాదయ్య, అనిల్ రెడ్డి, మునగాల సుభాష్, విరయ్య, రామకృష్ణ, బక్కయ్య తదితరులు పాల్గొన్నారు.

🇮🇳 స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుందాం

🇮🇳 జై హింద్ | వందే మాతరం 🇮🇳

AYUSH 24 NEWS

THE VOICE OF TRUTH

#Ayush24News #80thIndependenceDay #IndependenceDay2026 #Devarakonda #CPI #Indian

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 2🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *