Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › 🚨 యువ ఓటర్లకు అలర్ట్.. 2004 తర్వాత జన్మించిన వారు తప్పక తెలుసుకోవాల్సిన సమాచారం!
బ్రేకింగ్ న్యూస్

🚨 యువ ఓటర్లకు అలర్ట్.. 2004 తర్వాత జన్మించిన వారు తప్పక తెలుసుకోవాల్సిన సమాచారం!

అయుష్ 24 న్యూస్ – ఓటర్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ ఓటరు సర్వేలో భాగంగా ఎన్నికల అధికారులు ఇస్తున్న నోటీసులకు జవాబిచ్చే ముందు యువ ఓటర్లు జాగ్రత్త వహించాలి. ప్రత్యేకించి 2004 తర్వాత జన్మించిన యువ ఓటర్లు తమ ఓటరు నమోదు, గుర్తింపు వివరాల విషయంలో అవసరమైన పత్రాలను సిద్ధంగా

09:11 ఉదయం AM

అయుష్ 24 న్యూస్ – ఓటర్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్
ఓటరు సర్వేలో భాగంగా ఎన్నికల అధికారులు ఇస్తున్న నోటీసులకు జవాబిచ్చే ముందు యువ ఓటర్లు జాగ్రత్త వహించాలి. ప్రత్యేకించి 2004 తర్వాత జన్మించిన యువ ఓటర్లు తమ ఓటరు నమోదు, గుర్తింపు వివరాల విషయంలో అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
సర్వే ప్రక్రియలో భాగంగా ఓటరు గుర్తింపు కార్డుతో పాటు అవసరమైతే తల్లిదండ్రుల గుర్తింపు పత్రాలను కూడా ఎన్నికల అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత పత్రాల పరిశీలన అనంతరం ఓటరు వివరాలను తుది జాబితాలో నమోదు చేస్తారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న యువ ఓటర్లు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా, సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించి అవసరమైన పత్రాల వివరాలు తెలుసుకోవాలి.
కొత్త ఓటరు నమోదు కోసం ఫారం–6, ఓటరు వివరాల సవరణ కోసం ఫారం–8 ఉపయోగించవచ్చు. అవసరమైన సందర్భాల్లో సంబంధిత డిక్లరేషన్, గుర్తింపు పత్రాలను సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు.
📢 యువ ఓటర్లకు విజ్ఞప్తి
మీ ఓటు – మీ హక్కు!
మీ వివరాలు సరిచూసుకోండి.. అవసరమైన పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి.. ఓటరు జాబితాలో మీ పేరు తప్పకుండా ఉండేలా చూసుకోండి.
— అయుష్ 24 న్యూస్
ఓటర్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 1🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
44 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *