Friday, 30 Oct 2026
30 Oct 2026Friday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తూటుపల్లి రవికుమార్‌కు అవకాశం కల్పించాలి: నాగిళ్ళ ఆంజనేయులు● ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటా: ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి● ఎంబీబీఎస్ సీట్లు సాధించిన ఐదుగురు విద్యార్థులకు రూ.3 లక్షల ఆర్థిక సహాయం● పేరపల్లిలో పలు కుటుంబాలను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు● మంథనిలో వైభవంగా శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయ శిఖర కలాపకర్షణ పూజలు● హెచ్‌సీఏ వన్డే లీగ్‌లో మంథని యువ క్రికెటర్ ఖాజా మజహరుద్దీన్ అదరగొట్టాడు● టీఎస్ యుటిఎఫ్ ఎం జె పి ప్రధాన కార్యదర్శిగా కొండ్రపల్లి శ్రీను ఎన్నిక● మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలపైనిరసన బాట● బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తూటుపల్లి రవికుమార్‌కు అవకాశం కల్పించాలి: నాగిళ్ళ ఆంజనేయులు● ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటా: ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి● ఎంబీబీఎస్ సీట్లు సాధించిన ఐదుగురు విద్యార్థులకు రూ.3 లక్షల ఆర్థిక సహాయం● పేరపల్లిలో పలు కుటుంబాలను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు● మంథనిలో వైభవంగా శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయ శిఖర కలాపకర్షణ పూజలు● హెచ్‌సీఏ వన్డే లీగ్‌లో మంథని యువ క్రికెటర్ ఖాజా మజహరుద్దీన్ అదరగొట్టాడు● టీఎస్ యుటిఎఫ్ ఎం జె పి ప్రధాన కార్యదర్శిగా కొండ్రపల్లి శ్రీను ఎన్నిక● మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలపైనిరసన బాట
Home › బ్రేకింగ్ న్యూస్ › ఈనాడు ప్రెస్ క్లబ్‌లో ఘనంగా విడుదలైన 2వ అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్–2026 బ్రోచర్ మరియు కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్ న్యూస్

ఈనాడు ప్రెస్ క్లబ్‌లో ఘనంగా విడుదలైన 2వ అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్–2026 బ్రోచర్ మరియు కప్ ఆవిష్కరణ

06:28 ఉదయం AM

హైదరాబాద్‌లోని ఈనాడు ప్రెస్ క్లబ్‌లో 2వ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్–2026 టోర్నమెంట్ బ్రోచర్‌ను ఘనంగా విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు గ్రాండ్ మాస్టర్ డా. సుమన్ తల్వార్ గారు, తెలుగు బుక్ ఆఫ్ గిన్నిస్ రికార్డ్స్ జ్యూరీ డా. అశోక్ కుమార్ గారు,తెలంగాణ ఫిల్మ్ చాంబర్ చైర్మన్ డా. పి. రామకృష్ణ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని బ్రోచర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, మార్షల్ ఆర్ట్స్ ద్వారా యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, దేశభక్తి పెంపొందుతాయని తెలిపారు. ఇలాంటి అంతర్జాతీయ స్థాయి పోటీలు భారతీయ క్రీడాకారులకు తమ ప్రతిభను ప్రపంచానికి చాటుకునే మంచి వేదికగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.

2వ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్–2026 కార్యక్రమం 2026 ఆగస్టు 1 మరియు 2 తేదీలలో ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు పాల్గొననున్నారని వెల్లడించారు.

– AYUSH 24 NEWS
“నిజానికే మా స్వరం”

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 3🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
699 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App