Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ
Home › బ్రేకింగ్ న్యూస్ › కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిసిన శివ నాయక్
బ్రేకింగ్ న్యూస్

కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిసిన శివ నాయక్

04:33 సాయంత్రం PM

దేవరకొండ నియోజకవర్గం TRS అధ్యక్షుడిగా ఇటీవల నియామకం

దేవరకొండ | సెప్టెంబర్ 16 | AYUSH24 NEWS ప్రతినిధి

దేవరకొండ నియోజకవర్గం తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన కట్ట కొమ్ము తండాకు చెందిన నేనావత్ శివ నాయక్ బుధవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం అందజేశారు.

ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. దేవరకొండ ఎస్టీ నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేస్తూ క్రియాశీలకంగా పనిచేయాలని శివ నాయక్‌కు సూచించినట్లు తెలిపారు. గిరిజనుల హక్కులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, విద్యార్థులకు సంబంధించిన సమస్యలపై ప్రజల తరఫున పోరాడాలని సూచించినట్లు పేర్కొన్నారు.

తనను దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించినందుకు కల్వకుంట్ల కవితకు శివ నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని, త్వరలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని ఆయన తెలిపారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 49🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
225 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App