Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › దేవరకొండ › కేతావత్ సాలి మృతి బాధాకరం
దేవరకొండ

కేతావత్ సాలి మృతి బాధాకరం

12:32 మధ్యాహ్నం PM

పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎస్. రాము చౌహాన్

AYUSH24 News ప్రతినిధి

దేవరకొండ: సెప్టెంబర్ 30

తెల్దేవరపల్లి గ్రామానికి చెందిన కేతావత్ ముని నాయక్ సతీమణి కేతావత్ సాలి మృతి బాధాకరమని ఎల్‌ఐసీ మలక్‌పేట సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్. రాము చౌహాన్ అన్నారు.

బుధవారం ఆయన కేతావత్ సాలి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆమె లేని లోటు ముని నాయక్ కుటుంబానికి తీరనిదని పేర్కొన్నారు. కేతావత్ రామచంద్ర నాయక్‌ను కూడా పరామర్శించి సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా విశ్రాంత అడిషనల్ కలెక్టర్ ఎస్. మోతిలాల్, ఎల్‌ఐసీ మలక్‌పేట బ్రాంచ్ హైదరాబాద్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్. రాము చౌహాన్, సపావట్ రవి, గ్రామ సర్పంచ్ విజయరాములు, మాజీ ఎంపీటీసీ పార్వతి చందు నాయక్, ఎల్‌ఐసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ లిమ్యా నాయక్, యువ నాయకుడు సపావట్ రవి నాయక్, జిల్లా నాయకుడు కిన్నర్ హరికృష్ణ, బంజారా సంఘం అధ్యక్షుడు కేతావత్ లక్ష్మా నాయక్, మాజీ ఎంపీటీసీ మహాలక్ష్మి, పార్వతి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఆయుష్ 24 న్యూస్ — The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 103🔗 Shares: 4👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
219 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App