దేవరకొండ, సెప్టెంబర్ 27: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా దేవరకొండ మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. ప్రజాసేవకు అంకితమైన బాపూజీ ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Ayush 24 News – The Voice of Truth
కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి
దేవరకొండ, సెప్టెంబర్ 27: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా దేవరకొండ మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. ప్రజాసేవకు అంకితమైన బాపూజీ


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply