Friday, 30 Oct 2026
30 Oct 2026Friday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● చందంపేట మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే మృతి చెందిన రెండు కుటుంబాలకు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయం● రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం.. 100 శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాల పంపిణీ● గోవాలోని వాస్కో మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల అదుపునకు భారత నౌకాదళం సహాయం● ఇటలీ పర్యటన ముగించుకున్న భారత నౌకాదళ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ త్రిశూల్● సహకార రంగ అభివృద్ధికి 25 ఏళ్ల ప్రణాళిక సిద్ధం చేయాలి: అమిత్ షా● ఆయుర్వేదంలో కృత్రిమ మేధస్సు ఆవిష్కరణలకు జాతీయ స్థాయి పోటీ● ఇంటి వద్దకే మ్యూచువల్ ఫండ్ కేవైసీ సేవలు.. ఇండియా పోస్ట్, యూటీఐ మ్యూచువల్ ఫండ్ కీలక ఒప్పందం● ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన కర్ణాటక గవర్నర్ డాక్టర్ సుధా యాదవ్● చందంపేట మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే మృతి చెందిన రెండు కుటుంబాలకు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయం● రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం.. 100 శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాల పంపిణీ● గోవాలోని వాస్కో మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల అదుపునకు భారత నౌకాదళం సహాయం● ఇటలీ పర్యటన ముగించుకున్న భారత నౌకాదళ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ త్రిశూల్● సహకార రంగ అభివృద్ధికి 25 ఏళ్ల ప్రణాళిక సిద్ధం చేయాలి: అమిత్ షా● ఆయుర్వేదంలో కృత్రిమ మేధస్సు ఆవిష్కరణలకు జాతీయ స్థాయి పోటీ● ఇంటి వద్దకే మ్యూచువల్ ఫండ్ కేవైసీ సేవలు.. ఇండియా పోస్ట్, యూటీఐ మ్యూచువల్ ఫండ్ కీలక ఒప్పందం● ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన కర్ణాటక గవర్నర్ డాక్టర్ సుధా యాదవ్
Home › బ్రేకింగ్ న్యూస్ › ఘనంగా వినాయక చవితి వేడుకలు
బ్రేకింగ్ న్యూస్

ఘనంగా వినాయక చవితి వేడుకలు

03:20 మధ్యాహ్నం PM

7వ వార్డులో నెలకొల్పిన వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు

దేవరకొండ ప్రతినిధి, సెప్టెంబర్ 14 | AYUSH24 NEWS:

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని 7వ వార్డు ఎల్‌ఐసీ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి దేవరకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారుపాకుల సురేష్ గౌడ్, 7వ వార్డు కౌన్సిలర్ హన్మంతు సాయి చంద్ర గౌడ్ హాజరై విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మారుపాకుల సురేష్ గౌడ్ మాట్లాడుతూ.. “అనంత కోటి బ్రహ్మాండ నాయకుడైన విఘ్నేశ్వరుడు సర్వలోక ప్రజలను చల్లగా చూడాలి. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం” అని అన్నారు. ప్రతి శుభకార్యానికి విఘ్నేశ్వరుడిని తొలి పూజగా ఆరాధించడం ఆనవాయితీ అని పేర్కొన్నారు.

ఎల్‌ఐసీ కాలనీలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో కాలనీ వాసులు బ్రహ్మానంద రెడ్డి, బెజవాడ వెంకటయ్య, పాండు, ఠాకూర్ విష్ణువర్ధన్ రెడ్డి, జవహర్, శ్రీకాంత్, బ్రహ్మచారి, హరి తదితరులు పాల్గొన్నారు.

AYUSH24 NEWS
నిజమైన సమాచారం • నిష్పక్షపాత వార్తలు

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 44🔗 Shares: 2👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
225 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App