తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) నల్లగొండ జిల్లా ఏడవ మహాసభలు కట్టంగూర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభల్లో జిల్లా కార్యదర్శిగా కొండమల్లేపల్లి మండలం జెడ్పీహెచ్ఎస్ కొండమల్లేపల్లి పాఠశాల బయోసైన్స్ ఉపాధ్యాయుడు ఎస్. భాను ప్రకాష్ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా భాను ప్రకాష్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, విద్యారంగ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. టీఎస్యూటీఎఫ్ను మరింత బలోపేతం చేయడంతో పాటు ఉపాధ్యాయుల ఐక్యత, సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన భాను ప్రకాష్‌కు పలువురు ఉపాధ్యాయులు, సంఘ నాయకులు అభినందనలు తెలిపారు.
TSUTF జిల్లా పూర్వ అధ్యక్షులు బక్క శ్రీనివాస చారి గారు మల్లేపల్లి మండల అధ్యక్షులు కే నరేందర్ గారు ప్రధాన కార్యదర్శి జి చిన్న ముత్యాలు గారు పాల్గొన్నారు.
టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యదర్శిగా ఎస్. భాను ప్రకాష్
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) నల్లగొండ జిల్లా ఏడవ మహాసభలు కట్టంగూర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభల్లో జిల్లా కార్యదర్శిగా కొండమల్లేపల్లి మండలం జెడ్పీహెచ్ఎస్ కొండమల్లేపల్లి పాఠశాల బయోసైన్స్ ఉపాధ్యాయుడు ఎస్. భాను ప్రకాష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా భాను ప్రకాష్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply