Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● పెద్దపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించకపోవడానికి మంత్రి శ్రీధర్ బాబే కారణం: పుట్ట మధూకర్● ఈ-వేస్ట్ నిర్వహణపై విద్యార్థులకు అవగాహన● ఎల్ నినో ప్రభావం-నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన సదస్సు● రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలకు దేవరకొండ క్రీడాకారిణి పూజ ఎంపిక● గడ్డం నాగయ్య చిత్రపటానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ నాయకులు వడ్త్య రమేష్● చందంపేట మండలంలో ఎమ్మెల్యే బాలు నాయక్ సుడిగాలి పర్యటన● దేవరకొండ ఏబీవీపీ నూతన నగర కార్యవర్గం ప్రకటన ​విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఏబీవీపీ ధ్యేయం: రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చత్రపతి చౌహన్● నల్లగొండలో నవంబర్ 2న బిఎల్‌ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం: నూనె వెంకట్ స్వామి● పెద్దపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించకపోవడానికి మంత్రి శ్రీధర్ బాబే కారణం: పుట్ట మధూకర్● ఈ-వేస్ట్ నిర్వహణపై విద్యార్థులకు అవగాహన● ఎల్ నినో ప్రభావం-నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన సదస్సు● రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలకు దేవరకొండ క్రీడాకారిణి పూజ ఎంపిక● గడ్డం నాగయ్య చిత్రపటానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ నాయకులు వడ్త్య రమేష్● చందంపేట మండలంలో ఎమ్మెల్యే బాలు నాయక్ సుడిగాలి పర్యటన● దేవరకొండ ఏబీవీపీ నూతన నగర కార్యవర్గం ప్రకటన ​విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఏబీవీపీ ధ్యేయం: రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చత్రపతి చౌహన్● నల్లగొండలో నవంబర్ 2న బిఎల్‌ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం: నూనె వెంకట్ స్వామి
Home › బ్రేకింగ్ న్యూస్ › ఢిల్లీలో జాతీయ కరాటే పోటీల్లో మంథని విద్యార్థుల సత్తా
బ్రేకింగ్ న్యూస్

ఢిల్లీలో జాతీయ కరాటే పోటీల్లో మంథని విద్యార్థుల సత్తా

03:42 మధ్యాహ్నం PM

జపాన్ షిటోరియో షికోకాయ్ కరాటేలో నాలుగు బంగారు పతకాలు

మంథని, ఆగస్టు 10 – AYUSH24 NEWS:ఢిల్లీలోని తాల్కటోరా ఇండోర్ స్టేడియంలో ఈ నెల 7, 8, 9 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన జపాన్ షిటోరియో షికోకాయ్ కరాటే విద్యార్థులు ప్రతిభ కనబరిచి నాలుగు బంగారు పతకాలు సాధించారు.కరాటే శిక్షకులు కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో పాల్గొన్న విద్యార్థులు కుమిటే విభాగంలో అద్భుత ప్రదర్శన చేసి విజేతలుగా నిలిచారు.🥇 బంగారు పతకాలు సాధించిన విద్యార్థులుఅండర్–17 క్యాడెట్, 76 కేజీల విభాగం: ఎం.డి. తహ హసీన్ తైబాఅండర్–14 మేల్, 12 సంవత్సరాలు, మైనస్ 30 కేజీల విభాగం: మారేడు గుండా రిషిఅండర్–14 మేల్, ప్లస్ 30 కేజీల విభాగం: ఎలావేనా నిషిత్అండర్–14 ఫిమేల్, ప్లస్ 35 కేజీల విభాగం: ఆదిమూలపు అభిజ్ఞ సిరిఈ విద్యార్థులు జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించడం పట్ల మంథని ప్రాంతానికి చెందిన కరాటే అభిమానులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.🏆 విజేతలకు అభినందనలుబంగారు పతకాలు సాధించిన విద్యార్థులను షికోకాయ్ కరాటే ఇంటర్నేషనల్ ఇండియా & KIO ప్రెసిడెంట్ పి. భరత్ శర్మ, తెలంగాణ రిప్రజెంటేటివ్ పాలకుర్తి పాపయ్య, కార్యనిర్వహణ అధ్యక్షులు గుంటుపల్లి సమ్మయ్య, తెలంగాణ స్పోర్ట్స్ కరాటే-డూ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మల్యాల రామస్వామి, సీనియర్ కరాటే శిక్షకులు చైతన్య, ఇన్‌స్ట్రక్టర్లు నాగలి రాకేష్, జడగల శివాని, కావేటి శివగణేష్ తదితరులు అభినందించారు.విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.

— AYUSH24 NEWS

The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 3🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
682 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App