Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › దేవరకొండలో ఘనంగా శివాజీ యువదళం 8వ వార్షికోత్సవ వేడుకలు
బ్రేకింగ్ న్యూస్

దేవరకొండలో ఘనంగా శివాజీ యువదళం 8వ వార్షికోత్సవ వేడుకలు

దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల గేటు ప్రాంగణం వద్ద 2018 ఆగస్టు 30న ఏర్పాటు చేసిన శివాజీ యువదళం నేటితో 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 8వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 🚩 ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ నిర్వహించడంతో పాటు

10:36 ఉదయం AM

జెండా ఆవిష్కరణతో పాటు రక్తదాన కార్యక్రమం

దేవరకొండ, ఆగస్టు 30: దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల గేటు ప్రాంగణం వద్ద 2018 ఆగస్టు 30న ఏర్పాటు చేసిన శివాజీ యువదళం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 8వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణతో పాటు రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ–వెంకటేశ్వర్లు జెండాను ఆవిష్కరించి రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా పలువురు యువత రక్తదానం చేసి సామాజిక సేవలో భాగస్వాములయ్యారు. యువతలో సేవా భావాన్ని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమంలో కౌన్సిలర్లు హన్మంతు సాయి చంద్ర గౌడ్, గుండాల అంజయ్య, పులిజాల ఝాన్సీ, కేతావత్ అజయ్ చంద్ర, పొట్ట మధు తదితరులు పాల్గొన్నారు.

అలాగే శివాజీ యువదళ అధ్యక్షులు పగిడిమర్రి సతీష్, గౌరవ అధ్యక్షులు నెతాళ్ల వెంకటేష్, గడ్డం శివ, వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు, యువదళ సభ్యులు, పలువురు యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అయుష్ 24 న్యూస్
The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 7🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
44 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *