Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › దేవరకొండ › దేశవ్యాప్త జర్నలిస్టుల నిరసనకు దేవరకొండ జర్నలిస్టుల సంఘీభావం
దేవరకొండ

దేశవ్యాప్త జర్నలిస్టుల నిరసనకు దేవరకొండ జర్నలిస్టుల సంఘీభావం

08:56 ఉదయం AM

సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్

దేవరకొండ, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, పెండింగ్ డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “డిమాండ్స్ డే” కార్యక్రమంలో భాగంగా దేవరకొండలో జర్నలిస్టులు పాల్గొని సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు సమష్టిగా నిలబడి తమ డిమాండ్ల సాధనకు మద్దతు ప్రకటించారు. జర్నలిస్టుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, ఇళ్ల స్థలాలు తదితర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రజాస్వామ్యంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై పాలకులు సానుకూలంగా స్పందించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో దేవరకొండ ప్రాంతానికి చెందిన పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 58🔗 Shares: 1👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
69 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App