Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › బాలికను ప్రాణాలకు తెగించి కాపాడిన యువకులకు ఘన సత్కారం
బ్రేకింగ్ న్యూస్

బాలికను ప్రాణాలకు తెగించి కాపాడిన యువకులకు ఘన సత్కారం

11:21 ఉదయం AM

అంకం రాజశేఖర్, ఆకుల అరవింద్‌లకు ప్రశంసా పత్రాలు అందజేత

మంథని | అయుష్ 24 న్యూస్

ఇటీవల మంథని బోయిన్‌పేట బొక్కలవాగు ప్రమాదంలో ఓ బాలికను ప్రాణాలకు తెగించి కాపాడిన అంకం రాజశేఖర్, ఆకుల అరవింద్‌లను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీహర్ష, IAS, తెలంగాణ ప్రభుత్వ విప్ విజయరామారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా వారి సాహసాన్ని అభినందిస్తూ ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్రమాద సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బాలికను రక్షించేందుకు ముందుకు వచ్చి చూపిన ధైర్యసాహసాలను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రశంసించారు.

బాలిక ప్రాణాలను కాపాడేందుకు అంకం రాజశేఖర్, ఆకుల అరవింద్ చేసిన సాహసం సమాజానికి స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు రావాలని సూచించారు.

ఈ సందర్భంగా బోయిన్‌పేట ప్రజల తరఫున సహకరించిన ప్రతి ఒక్కరు, ఉన్నతాధికారులకు ఇండిపెండెంట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలతక్రాంతి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

— అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 0🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *