Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › మార్కెట్ కమిటీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన చైర్మన్ నాయిని జమున మాధవరెడ్డి
బ్రేకింగ్ న్యూస్

మార్కెట్ కమిటీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన చైర్మన్ నాయిని జమున మాధవరెడ్డి

09:12 ఉదయం AM

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

దేవరకొండ, ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవరకొండ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జాతీయ జెండాను మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవరెడ్డి ఎగురవేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎందరో మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారి ఆత్మబలిదానాల ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం లభించిందని అన్నారు.

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలని, ప్రజాపాలన ద్వారా ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందేలా కృషి చేయాలని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సెక్రటరీ రవీందర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎంఎస్ సిరాజ్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల వెంకటయ్య గౌడ్, దేవరకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారపాకుల సురేష్ గౌడ్, కిన్నెర హరికృష్ణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సిరందాసు లక్ష్మమ్మ కృష్ణయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, మాజీ ఎంపీపీ జాన్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వి. దేవేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ట్రేడర్లు తదితరులు పాల్గొన్నారు.

🇮🇳 జై హింద్ | వందే మాతరం 🇮🇳

AYUSH 24 NEWS

THE VOICE OF TRUTH

#Ayush24News #Devarakonda #IndependenceDay2026 #BaluNaik #MarketCommittee #TelanganaNews #JaiHind

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 6🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *