Friday, 30 Oct 2026
30 Oct 2026Friday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● పేరపల్లిలో పలు కుటుంబాలను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు● మంథనిలో వైభవంగా శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయ శిఖర కలాపకర్షణ పూజలు● హెచ్‌సీఏ వన్డే లీగ్‌లో మంథని యువ క్రికెటర్ ఖాజా మజహరుద్దీన్ అదరగొట్టాడు● టీఎస్ యుటిఎఫ్ ఎం జె పి ప్రధాన కార్యదర్శిగా కొండ్రపల్లి శ్రీను ఎన్నిక● మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలపైనిరసన బాట● పెంచికల్పహాడ్ గర్ల్స్ హాస్టల్‌లో విద్యార్థినుల ఆత్మహత్యా యత్నంపై సమగ్ర విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలి: ఏబీవీపీ● జల్సా సీరతున్ నబీ సభకు పటిష్ట పోలీస్ బందోబస్తు కల్పించాలి: ఈద్గా కమిటీ● ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ రాజ్యం: ఎమ్మెల్యే బాలు నాయక్● పేరపల్లిలో పలు కుటుంబాలను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు● మంథనిలో వైభవంగా శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయ శిఖర కలాపకర్షణ పూజలు● హెచ్‌సీఏ వన్డే లీగ్‌లో మంథని యువ క్రికెటర్ ఖాజా మజహరుద్దీన్ అదరగొట్టాడు● టీఎస్ యుటిఎఫ్ ఎం జె పి ప్రధాన కార్యదర్శిగా కొండ్రపల్లి శ్రీను ఎన్నిక● మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలపైనిరసన బాట● పెంచికల్పహాడ్ గర్ల్స్ హాస్టల్‌లో విద్యార్థినుల ఆత్మహత్యా యత్నంపై సమగ్ర విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలి: ఏబీవీపీ● జల్సా సీరతున్ నబీ సభకు పటిష్ట పోలీస్ బందోబస్తు కల్పించాలి: ఈద్గా కమిటీ● ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ రాజ్యం: ఎమ్మెల్యే బాలు నాయక్
Home › బ్రేకింగ్ న్యూస్ › మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలపైనిరసన బాట
బ్రేకింగ్ న్యూస్

మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలపైనిరసన బాట

దేవరకొండ,30అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ): డిండి మండల కేంద్రంలోని పీఎం శ్రీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు ఈ క్రింది సమస్యల పైన నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. టీజీటీ

02:05 మధ్యాహ్నం PM

దేవరకొండ,30అక్టోబర్ ( ఆయుష్షు 24 న్యూస్ ప్రతినిధి ):

డిండి మండల కేంద్రంలోని పీఎం శ్రీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు ఈ క్రింది సమస్యల పైన నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. టీజీటీ లందరికీ నేషనల్ ఇంక్రిమెంట్స్ అందరికీ వర్తింప చేయాలని,మోడల్ స్కూల్లను విద్యా శాఖలో విలీనం చేసి 010 పద్దు కింద జీతాలు ఇప్పించాలని అధేవిధంగా 317 జీవో కూడా అమలు చేయాలని కారుణ్య నియామకాలు కూడా చేపట్టాలని అదేవిధంగా హెచ్.బి.టి. జీతాల ను పెంచాలని ఏరియార్సు ఇవ్వవలసిందిగా వారు నిరసనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కే శ్యాంసుందర్, ఎం శ్రీలత,రమా, సుశీల, పులి కోదండ రామారావు, ఎన్.ఎన్. విజయ్ కుమార్, వెంకటేశ్వర్లు, చెన్నయ్య, సోమయ్య, రవి, వి విజయ్ కుమార్, రమేష్, అశ్విని, జ్యోతి,రుంషా, శ్రీను శ్రీలత, సందీప్, ధనలక్ష్మీ,యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 2🔗 Shares: 2👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
26 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App