మినరల్ వాటర్ ప్లాంట్‌తో పాటు వర్షిణి, విజయ వంట నూనెల విక్రయ కేంద్రం అందుబాటులోకి
శివరాంపల్లి, అక్టోబర్ 03, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
తెలంగాణ నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్ ఆధ్వర్యంలో శివరాంపల్లిలో ఏర్పాటు చేసిన నూతన మెగా ఆయిల్ ప్యాకింగ్ కేంద్రం, మినరల్ వాటర్ ప్లాంట్‌తో పాటు వర్షిణి, విజయ వంట నూనెల విక్రయ కేంద్రాన్ని శనివారం లాంఛనంగా ప్రారంభించారు.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఈ కేంద్రాలను ప్రారంభించారు.










Leave a Reply