Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › శ్రీశ్రీశ్రీ చిత్రియాల అంకాలమ్మ తల్లి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన జాలే బ్రదర్స్ నరసింహారెడ్డి తిలక్ రెడ్డి గార్లు..!!!
బ్రేకింగ్ న్యూస్

శ్రీశ్రీశ్రీ చిత్రియాల అంకాలమ్మ తల్లి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన జాలే బ్రదర్స్ నరసింహారెడ్డి తిలక్ రెడ్డి గార్లు..!!!

06:25 ఉదయం AM

చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామంలో శ్రీశ్రీశ్రీ అంకాలమ్మ తల్లి వారి (దేవిని సేవ) ను నేటి నుండి మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు నేడు మొదటి రోజు తొలి సేవ సందర్భంగా జాలే బ్రదర్స్ స్వగృహానికి వచ్చిన శ్రీశ్రీశ్రీ చిత్రియాల అంకాలమ్మ తల్లి వారిని దర్శించుకొని కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన మన ప్రియతమ నాయకులు జాలే బ్రదర్స్ నరసింహారెడ్డి తిలక్ రెడ్డి గార్లు..!!

ఈ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రాంత ప్రజలపై ఆ చిత్రియాల అంకాలమ్మ తల్లి వారి ఆశీస్సులు ఉండి సకాలంలో వర్షాలు కురిసి ఆయురారోగ్యాలతో సుఖాసంతోషాలతో పాడి పంటలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని జాలే బ్రదర్స్ నరసింహారెడ్డి తిలక్ రెడ్డి గార్లు అమ్మ వారికి మొక్కులు చెల్లించుకున్నారు..!!!

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు..!!!

#మీJNRయువసేన
#andalammavenkatreddy foundation
#jalebrothers official
#narasimhareddy
#tilakreddy
#devarakonda constituency

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 15🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *