ఆలయాన్ని దర్శించుకున్న బీఆర్‌ఎస్ దేవరకొండ నియోజకవర్గం నాయకులు వడ్త్య రమేష్
దేవరకొండ, సెప్టెంబర్ 3 (అయుష్ 24 న్యూస్): దేవరకొండ పట్టణంలోని ముత్యాలమ్మ బజార్‌లో కొలువైన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో నిర్వహించిన పండుగ సందర్భంగా బీఆర్‌ఎస్ దేవరకొండ నియోజకవర్గం నాయకులు వడ్త్య రమేష్ అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ నిర్వాహకులు, స్థానికులు వడ్త్య రమేష్‌ను శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో నేతల్ల వెంకటేష్, యాదయ్య, శివ, వెంకటేష్, సైలేసర్, రాము తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply