ఓవర్ స్పీడ్తో అదుపుతప్పి పల్టీలు కొట్టిన కారు
నల్గొండ జిల్లా నెరడుగొమ్మ మండలం వైజాగ్ కాలనీ సమీపంలోని నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది.
ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
స్థానికులు వేగంగా కారు నడపవద్దని హెచ్చరించినప్పటికీ పట్టించుకోకుండా మితిమీరిన వేగంతో వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. Ayush 24 News
🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు
ఓవర్ స్పీడ్తో అదుపుతప్పి పల్టీలు కొట్టిన కారు నల్గొండ జిల్లా నెరడుగొమ్మ మండలం వైజాగ్ కాలనీ సమీపంలోని నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన
14సెప్టెంబర్2026
03:58 మధ్యాహ్నం PM
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.

AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →
Mahamood Mohammed





Leave a Reply