దేవరకొండ పట్టణంలోని పంప్‌హౌస్‌లో ప్యానెల్ బోర్డు మరమ్మతుల కారణంగా రెండు రోజుల పాటు (అక్టోబర్ 29, 30 తేదీల్లో) నీటి సరఫరా నిలిపివేయబడుతుంది. కావున 11వ వార్డు సభ్యులు ఈ విషయాన్ని గమనించి, ప్రజలకు సమాచారం అందించి, నీటిని పొదుపుగా వినియోగించుకునేలా సహకరించాలని కోరుతున్నాము.
ఇట్లు,
ఎస్.కే. నవీద్
11వ వార్డు కౌన్సిలర్, దేవరకొండ
Ayush 24 News
Voice of the Truth
11వ వార్డు సభ్యులకు విజ్ఞప్తి
దేవరకొండ పట్టణంలోని పంప్‌హౌస్‌లో ప్యానెల్ బోర్డు మరమ్మతుల కారణంగా రెండు రోజుల పాటు (అక్టోబర్ 29, 30 తేదీల్లో) నీటి సరఫరా నిలిపివేయబడుతుంది. కావున 11వ వార్డు సభ్యులు ఈ విషయాన్ని గమనించి, ప్రజలకు సమాచారం అందించి, నీటిని పొదుపుగా వినియోగించుకునేలా సహకరించాలని కోరుతున్నాము. ఇట్లు, ఎస్.కే. నవీద్


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply