పూసల కుల అభివృద్ధికి కృషి చేస్తాం
పూసల సంఘ భవన నిర్మాణానికి సహకారం అందిస్తాం: ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు
పెద్దపల్లి జిల్లా పూసల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం
డీఎన్టీ సర్టిఫికెట్ల జారీకి చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులకు వినతి
పెద్దపల్లి, అక్టోబర్ 27, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
పూసల కుల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ, పెద్దపల్లి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు తెలిపారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్నగర్ సిరి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పెద్దపల్లి జిల్లా పూసల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
పూసల కుల అభివృద్ధికి కృషి చేస్తాం
27అక్టోబర్2026
04:14 తెల్లవారుజాము AM
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.

AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply